Header Banner

మిథున్ రెడ్డి కేసులో కీలక మలుపు! సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ!

  Tue May 13, 2025 12:08        Politics

సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు పంపింది. హైకోర్టు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు, హైకోర్టు అన్ని అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుని పిటిషన్‌పై తాజా విచారణ జరిపాలని సూచించింది.

ఇంకా, మిథున్ రెడ్డి విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయ ప్రక్రియను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని సూచిస్తూ, విచారణ సమయంలో పూర్తి సహకారం అందించాలన్నది అత్యవసరమని కోర్టు అభిప్రాయపడింది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #MithunReddy #SupremeCourt #HighCourt #BailPetition #LegalUpdate #BreakingNews #CourtOrders